- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడు
by Aamani |
X
దిశ, ఇబ్రహీంపట్నం : అభం శుభం ఎరుగని చిన్నారిపై లైంగిక దాడికి బోడ నరసింహ 55 ఏళ్ల వృద్ధుడు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో నిందితుడు బోడ నరసింహ 8 సంవత్సరాల అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడుపై ఫోక్స్ కో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తరలించడం జరిగింది.
Advertisement
Next Story