- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రయాణం విషాదం..నిన్న కూతురి మృతదేహం,నేడు తండ్రి మృతదేహం లభ్యం.!
by Aamani |
X
దిశ,మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు నది లో కారు గల్లంతైంది.ఈ ఘటన లో నిన్న (ఆదివారం )నూనవత్ అశ్విని మృతదేహం లభ్యంకాగా నేడు (సోమవారం ) తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించారు.ఇద్దరి లో ఒక్కరైనా ప్రాణాలతో బయట పాడుతారు అని అనుకున్నాం, ఇలా వీరి మరణ వార్త వింటాం అని అనుకోలేదు అంటూ కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.ఈ ఘటన వారి తండా లో కుటుంబం లో అంతులేని విషాదన్ని మిగిల్చింది.
Advertisement
Next Story