- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ఇద్దరి పరిస్థితి విషమం!
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల యువత చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పేరెంట్స్ మొబైల్ కొనివ్వలేదని, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారని, మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యామని విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇకపోతే నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల రాకతో పలువురు ఇళ్లలో విషాదాన్ని నింపాయి. నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామానికి చెందిన అర్చన అనే విద్యార్థి ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యిందని.. మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలాగే చిత్తూరు జిల్లాలోని శాంతిపురంలోని గాయత్రి అనే విద్యార్థి, రామకుప్పంలో మిత్ర అనే అమ్మాయి పురుగులమందు తాగారు. అర్చన మరణించగా.. ప్రస్తుతం మిత్ర, గాయత్రి పరిస్థితి విషమంగా ఉంది.
Advertisement
Next Story