ఉమ్మడి కరీంనగర్‌లో విజృంభిస్తున్న కరోనా

by Sridhar Babu |
ఉమ్మడి కరీంనగర్‌లో విజృంభిస్తున్న కరోనా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. కరీంనగర్ జిల్లాలో సోమవారం 87 పాజిటివ్ కేసులు నమోదు కాగా, జగిత్యాలలో 36, పెద్దపల్లిలో 8 కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. మెట్‌పల్లి పట్టణంలో మొట్టమొదటి కరోనా బాధితున్ని గుర్తించారు. సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed