నగరంలో భారీగా గంజాయి స్వాధీనం

by Sumithra |   ( Updated:2020-06-26 03:59:01.0  )
నగరంలో భారీగా గంజాయి స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ నుంచి రాజస్థాన్ కు గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఎస్వోటీ పోలీసులు ఎల్బీనగర్ లో గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 81 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అందులో ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు.

Advertisement

Next Story