విషాదం.. వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8 మంది మృతి

by Sumithra |   ( Updated:2021-05-06 04:19:51.0  )
విషాదం.. వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : చత్తీస్‌ఘఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో వైద్యం వికటించి ఒకే కుటుంబంలోని 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వారికి వైద్యం అందించిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. వైద్యుడి కోసం గాలింపు చర్యలు చేపట్టనట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story