- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్కూల్ లో 60 మంది విద్యార్థులకు కరోనా
X
దిశ, వెబ్ డెస్క్: పలు రాష్ట్రాలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూల్స్, కాలేజీలను పున:ప్రారంభించి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాయి. కర్ణాటక రాష్ట్రంలో కూడా రీ-ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయితే, బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఇద్దరు విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో స్కూల్ లో ఉన్న 500 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. వారిలో 60 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఆ స్కూల్ ను మూసివేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ.. 60 మంది విద్యార్థులకు కరోనా సోకింది.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందొద్దని, అక్టోబర్ 20 వరకు స్కూల్ మూసివేస్తున్నట్లు వారు నేషనల్ మీడియాతో తెలిపారు.
Advertisement
Next Story