- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో కరోనా అప్ డేట్స్.. పాజిటివ్ కేసులు ఎన్నంటే.?
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 4,693 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటన్‌లో పేర్కొంది. నిన్న కరోనా నుంచి 6,876 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 2,867 మంది కరోనాతో మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 734, మేడ్చల్ జిల్లాలో 285, రంగారెడ్డి జిల్లాలో 296, నల్గొండ జిల్లాలో 296, వరంగల్ జిల్లాలో 189 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
Advertisement
Next Story