- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్‌కు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. సహచట్టం ద్వారా సీఐడీలోని కేసుల వివరాలు సేకరించామని ఆయన లేఖలో పేర్కొన్నారు. దాదాపుగా ఆ కేసులు పదేండ్లుగా దర్యాప్తు దశలోనే ఉన్నాయని చెప్పారు. 2014 నాటికి సీఐడీ వద్ద 242 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 450 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇరుకునపడే కేసు వస్తే సీఐడీకి బదిలీ చేస్తున్నారని అన్నారు. సీఐడీ పనితీరు మెరుగయ్యేలా సీఎస్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
Advertisement
Next Story