- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోరం.. నలుగురు దుర్మరణం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేళ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం రోడ్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్నది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story