ఉమ్మడి నల్లగొండలో 344 పాజిటివ్ కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నారు. తాగాజా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాల్లో 344 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అందులో నల్లగొండ జిల్లాలో 170, సూర్యాపేట జిల్లాలో 98, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 78 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయా జిల్లాల వైద్యాధికారులు తెలిపారు. అంతేగాకుండా పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలు సేకరించి, శాంపుల్స్ పరీక్షలకు పంపించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.

Advertisement