- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
by Sumithra |

X
దిశ,వెబ్‌డెస్క్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్రిశూర్‌లోని కుతిరాన్ వద్ద ఒకేసారి ఏడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story