డ్రగ్స్‌కేసు.. ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరణ

by Sumithra |
డ్రగ్స్‌కేసు.. ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరణ
X

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో ఇరుకున్న ముగ్గురు నటీనటులు సంజనా, రాగిణి ద్వివేది, రాహుల్‌కు కోర్టు షాకిచ్చింది. బెయిల్ మంజూరు చేయాలంటూ వారు వేసిన పిటీషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

అయితే, ఈ కేసులో ఇటీవల ప్రముఖ కన్నడ యాంకర్ అనుశ్రీకి కూడా మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. అందులో పేర్కొన్న సమయానికి విచారణకు హాజరు కావాలని ఆమెకు సూచించారు.

Advertisement

Next Story