బీజేపీ డివిజన్ అధ్యక్షుల నియామకం

by Shyam |
బీజేపీ డివిజన్ అధ్యక్షుల నియామకం
X

దిశ, న్యూస్ బ్యూరో :
నగరంలోని డివిజన్లకు కొత్త అధ్యక్షుల నియామకాన్ని బీజేపీ ప్రారంభించింది. మొదటి విడతలో భాగంగా 25 డివిజన్లకు కొత్త అధ్యక్షులను బీజేపీ నగర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు శుక్రవారం ప్రకటించారు. అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, ఖైరతాబాద్, యాకత్ పురా, మలక్ పేట, చాంద్రాయణ గుట్ట, చార్మినార్ డివిజన్ల కొత్త అధ్యక్షులను ప్రకటించారు.

Tags: hyd, division presidents, 25 mem, n.ramchander rao,

Advertisement

Next Story

Most Viewed