- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒక్కసారిగా కాల్పులు.. 24 మంది మృతి
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: మెక్సికోలో దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. అనంతరం వారు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Next Story