- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శనివారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
దిశ,వెబ్‌డెస్క్: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండిధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పోటీపడుతున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్ ప్రకారం తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
శనివారం (23-01-21) రోజు హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి రూ.46,100కి నమోదైంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10కి పెరిగింది. దీంతో రూ. 50,460కి చేరుకుంది.
విజయవాడ, వైజాగ్‌లలో బంగారం ధర 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ.46,100 వద్ద నమోదైంది. చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 50,460కి చేరుకుంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150కి తగ్గి పెరిగింది రూ.48,250 వద్ద నమోదైంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170కి తగ్గి రూ. 52,630కు చేరుకుంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. శనివారానికి రూ. 300 పెరిగి కేజీ వెండి ధర రూ. 67,700 చేరుకుంది.