ICC World Cup 2023 Warm Up Match: హాఫ్ సెంచరీలతో రాణించిన నిస్సంక, డిసిల్వ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఇదే

by Vinod kumar |   ( Updated:2023-09-29 16:38:19.0  )
ICC World Cup 2023 Warm Up Match: హాఫ్ సెంచరీలతో రాణించిన నిస్సంక, డిసిల్వ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌కప్‌ 2023 వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌ 3, సకీబ్‌, షొరీఫుల్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed