ఎదురుకాల్పులు.. ఇద్దరు హతం

by Shamantha N |

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల జరిగాయి. షోపియాన్ జిల్లాలో రేబాన్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. సమాచారం మేరకు భద్రతాదళాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Advertisement

Next Story