- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ ఆర్మీలో 194 ఖాళీలు
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ఆర్మీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ లేదా రిలీజియస్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు : రిలీజియస్ టీచర్స్
మొత్తం ఖాళీలు : 194
విభాగాల వారీగా : పండిట్-171, పండిట్ (గూర్ఖా)-గూర్ఖా రెజిమెంట్స్-9, గ్రాంతి-5, మౌల్వి (సున్నీ)-5, మౌల్వి (షియా-లడఖ్)-1, పాడ్రే-2, బోధ్ సన్యాసి (మహాయాన)-1
అర్హత : ఏదైనా బ్రాంచిలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు సంబంధిత రిలీజియస్ భాషలో డిప్లొమా/ సంబంధిత కోర్సులో సర్టిఫికెట్/ఏడాది కోర్సును పూర్తిచేసి ఉండాలి.
వయస్సు : 1 అక్టోబర్, 2021 నాటికి 25ఏళ్లకు తక్కువ కాకుండా, 34ఏండ్లకు మించకుండా ఉండాలి. ఉదాహరణకు 1 అక్టోబర్, 1987 నుంచి 30 సెప్టెంబర్, 1996 మధ్య జన్మించి ఉండాలి.
శారీరక ప్రమాణాలు : ఎత్తు- జనరల్ 165 సెంటీ మీటర్లు, ఛాతీ-77 సెంటీమీటర్లు, బరువు కనీసం 50 కేజీల కంటే తక్కువ ఉండకూడదు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో భాగంగా 8 నిమిషాల్లో 1600 మీటర్ల దూరం పరుగెత్తాలి.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ : ఫిబ్రవరి 9
రాత పరీక్ష తేదీ : 27 జూన్, 2021
వెబ్‌సైట్ : www.joinindianarmy.nic.in