- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సంపేటలో కల్వర్టు వద్ద ఇద్దరు అరెస్ట్
by Shyam |
X
దిశ, నర్సంపేట: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని దుగ్గొండి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 19 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎస్సై రవి కిరణ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీపురం -కేశవపూర్ గ్రామాల మధ్యలోని కల్వర్టు వద్ద పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్లు చెపట్టారు. ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఓ వాహనాన్ని తనిఖీ చేయగా 19 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించామన్నారు. ములుగు మండలం అబ్బాపురం గ్రామానికి చెందిన చతుర్వేది పరశురాం, యార సాంబయ్య గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story