- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ కరోనా.. పరీక్షల్లో 17 శాతం పాజిటివ్
by Shyam |
X
దిశ, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేపడుతున్న కరోనా పరీక్షలలో 17 శాతం పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకట్ వివరాలు వెల్లడించారు. యూపీహెచ్‌సీలలో ఈనెల 9వ తేదీ నుంచి ఇప్పటివరకూ 9707 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1602 పాజిటివ్, 8105 నెగిటివ్ వచ్చినట్టు వివరించారు. మంగళవారం ఒక్కరోజే 3593 మందికి పరీక్షలు చేశామని, ఇందులో 607 మందికి పాజిటివ్, 2986 మందికి నెగిటివ్ వచ్చిందని ఇది 17 శాతం పాజిటివ్‌గా నమోదైందని డాక్టర్ వెంకట్ వెల్లడించారు. ప్రస్తుతం 69 కేంద్రాలలో కరోనా పరీక్షలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు.
Advertisement
Next Story