- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16న ముహుర్తం ఫిక్స్..
by Shamantha N |
X
ఢిల్లీ శాసనసభ పదవీ కాలం ముగియడంతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అసెంబ్లీని రద్దు చేశారు. నిన్నవెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు ఢిల్లీ ప్రజలు మూడోసారి పట్టం కట్టడంతో ఈ నెల16న సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరితో కేజ్రీవాల్ నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులోనే శాసనసభాపక్ష నేతగా కేజ్రీవాల్‌ను వారంతా ఎన్నుకోనున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలుపు రావడం లాంఛనమే కానుంది. ఇప్పటికే గవర్నర్‌ను బైజాల్‌ను కేజ్రీ కలిసి ప్రమాణస్వీకారం తేదీ గురించి మాట్లాడినట్టు సమాచారం. దీంతో ఫిబ్రవరి 16న రామ్ లీలామైదానంలో ప్రమాణ స్వీకారం అనంతరం ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్నిచీపురు పార్టీ అధినేత అధిష్టించనున్నారు.
Advertisement
Next Story