- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 1556 కొత్త కేసులు, 14 మరణాలు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టెస్ట్ లను మంగళవారం 1,20,043 మందికి చేపట్టగా 1556 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య 19,933 కి చేరుకొంది. ఒక రోజులో 14 మంది చనిపోగా మొత్తం ఇప్పటి వరకు 3510 మంది చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 182, భద్రాద్రి కొత్తగూడెంలో 114, కరీంనగర్‌లో 88, ఖమ్మంలో 131, మహబూబాబాద్ లో 54, మంచిర్యాల 46, మేడ్చల్‌మల్కాజ్‌గిరిలో 91, నల్గొండలో 135, పెద్దపల్లిలో 70, రంగారెడ్డిలో 90, సూర్యాపేటలో 77, వరంగల్ అర్బన్‌లో 52 కేసులు నమోదయ్యాయి.
అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 08, జగిత్యాలలో 26, జనగాంలో 21, జయశంకర్ భూపాలపల్లిలో 24, జోగుళాంబ గద్వాలలో 19, కామారెడ్డిలో 08, కొమరంభీం ఆసిఫాబాద్ లో 09, మహబూబ్‌నగర్ లో 28, మంచిర్యాలలో 38, మెదక్ లో 15, ములుగులో 29, నాగర్‌కర్నూల్ లో 20, నారాయణపేట లో 16, నిర్మల్‌లో 03, నిజామాబాద్ లో 18, రాజన్నసిరిసిల్లాలో 35, సంగారెడ్డిలో 21, సిద్ధిపేటలో 33, వికారాబాద్ లో 22, వనపర్తిలో 25, వరంగల్ రూరల్ లో 21, యాదాద్రి భువనగిరిలో 33 కేసులు నమోదయ్యాయి. సోమవారం 1,86,527 మందికి వ్యాక్సిన్ అందిచారు. వీటిలో మొదటి డోసు వ్యాక్సిన్ ను 1,79,568 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 6,959 మందికి అందించారు. ఇప్పటి వరకు మొత్తం 66,48,674 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 15,17,489 మందికి అందించారు.