- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం
X
దిశ,వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. ఢిల్లీలోని మంగోల్ పురిలోని ఓ ఇంటి సమీపంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. పేలుడుధాటికి అక్కడి ప్రదేశంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకచ్చారు. అప్పటికి ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయితే గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు అనుమానం. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story