- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఖమ్మంలో కొత్తగా 125 కరోనా కేసులు
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బుధవారం కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 390 మందికి ఆర్‌టీఏ పరీక్షలు నిర్వహించగా 125 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా ఖమ్మం వైద్యాధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో 73 మంది చికిత్స పొందుతుండగా, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి కోవిడ్-19 ప్రత్యేక చికిత్స కేంద్రంలో 37 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
Next Story