చెన్నూర్‌లో 12 పాజిటివ్ కేసులు

by Sridhar Babu |
చెన్నూర్‌లో 12 పాజిటివ్ కేసులు
X

దిశ, చెన్నూర్: స్థానిక పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం 36 మందికి కరోనా రాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 12 గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. పట్టణంలోని గోదావరి రోడ్డు 4, శ్రీ నగర్ కాలనీ 2, కిష్టంపేట1, సోమనపల్లి 1, మంచిర్యాల 4, ప్రాంతాలకు చెందిన వారుగా వైద్యాధికారులు నిర్ధారించారు.

Advertisement

Next Story

Most Viewed