- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో ఒక్కరోజే 100 మరణాలు
by vinod kumar |
X
అగ్రరాజ్యం అమెరికాను సైతం కరోనా గజగజ వణికిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 100 మది చనిపోయినట్లు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలో మెజార్టి రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. పత్రి ముగ్గురు అమెరికన్స్‌లో ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 33,000 కు పైగా చేరింది. మృతుల సంఖ్య 419కి చేరింది. చైనా, ఇటలీ తరువాత అధిక సంఖ్యలో కరోనా బాధితుల దేశంగా అమెరికా నిలిచింది. మరోపక్క పలు రాష్ట్రాల్లో వైద్య పరికరాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కాగా, అధ్యక్షుడు ట్రంప్ కరోనా విషయంలో చైనాపై ధ్వజమెత్తారు. ఇప్పటికే ‘చైనీస్ వైరస్’ గా అభివర్ణించారు.
Advertisement
Next Story