మద్యం నిషేదం పేరుతో స్కామ్ : బుద్ధా వెంకన్న

by srinivas |
మద్యం నిషేదం పేరుతో స్కామ్ : బుద్ధా వెంకన్న
X

శల వారీగా మద్యం నిషేదం పేరుతో వైసీపీ ప్రభుత్వం స్కామ్ చేస్తోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… మద్యం షాపులకు వచ్చే డిస్కౌంట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. అర్ధరాత్రి పూట వైసీపీ నేతలు ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్ముకుంటున్నారని, మద్యం రేట్లు పెంచి జే.ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Next Story