వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Sumithra |
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

వరంగల్‌లోని హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story