- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి వివాదంలో వైఎస్ షర్మిల
X
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ షర్మిల తన తీరు మార్చుకోవడం లేదు. కరోనా నిబంధణలు పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. లోటస్ పాండ్‌లో బుధవారం టీం వైఎస్ఎస్సార్ వెబ్ సైట్ ప్రారంభోత్సవంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాస్క్ పెట్టుకోకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గతంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, ఉద్యోగ దీక్ష, జిల్లాల పర్యటనల్లోనూ కూడా షర్మిల మాస్క్ వేసుకోకపోవడం గమనార్హం.
కాగా షర్మిల లోటస్ పాండ్‌లో బుధవారం టీం వైఎస్ ఎస్సార్ వెబ్ సైట్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా తమ కార్యకలాపాలను, తమ పార్టీకి సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వనున్నట్లు లోటస్ పాండ్ వర్గీయులు చెబుతున్నారు. లోకల్ వింగ్ తో పాటు ఎన్నారై వింగ్ కూడా ఏర్పాటు చేశారు. http://www.teamyssr.com, http://www.teamyssr.com/NRI వెబ్ సైట్లు ఏర్పాటు చేశారు.
Advertisement
- Tags
- mask
Next Story