- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ ఆస్పత్రులు శవాన్ని కూడా ఇవ్వడం లేదు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో ప్రజలు ఆగమైపోతున్నారని మండిపడింది. బాధితులు ఆస్పత్రుల్లో డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. డబ్బులు కట్టనిదే శవాన్ని సైతం ఆస్పత్రులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల ట్విట్టర్ వేదికగా కోరారు.
కరోనా తో జనం ఆగమైతున్నరు.
హాస్పటల్లో అప్పులు కట్టలేక ఆస్తులు అమ్ముకొంటున్నరు. డబ్బులు కట్టనిదే .. శవాన్ని ఇచ్చే పరిస్థితి కూడా లేదు,
ఒకవైపు ఆస్తులను పోగొట్టుకొని కనీసం .. దహనసంస్కారాలకు కూడా డబ్బులు లేక,
శవాలను సొంతూర్లకు తీసుకపోలేక … ఇక్కడే జరిపిస్తున్న దుస్థితి. (2/1) pic.twitter.com/dru9XSZciv— YS Sharmila (@realyssharmila) May 9, 2021