- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ

X
దిశ, ఖమ్మం: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మాస్కులు పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల ప్రతాప్ రుద్ర చేతుల మీదుగా మాస్కులను అందజేశారు. అలాగే, 20వ డివిజన్ పరిధిలోని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల ప్రతాప్ మాట్లాడుతూ ప్రజలంతా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ జశ్వంత్, యువజన కాంగ్రెస్ నాయకులు బెల్లం సాయితేజ చౌదరి, సంపత్ కుమార్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
tags: youth congress, mask distribution, khammam, coronavirus, lockdown
Next Story