- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నవీన్ ఎందుకు ఉరేసుకున్నాడు..?
by Sumithra |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో గిరిజన యువకుడు కాకా నవీన్ (22) బుధవారం ఉదయం పొలాల్లో చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story