- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిద్రిస్తున్న యువకుడు దారుణ హత్య
X
దిశ, మహబూబ్‌నగర్: ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తండాకు చెందిన రాము(25) అనే వ్యక్తి రోజులానే శుక్రవారం ఇంటి ఆవరణలో నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో దుండగులు రాము మీద కత్తితో దాడి చేశారు. అలికిడి విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చేలోపే నిందితులు పారిపోయారు. అప్పటికే రాము మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Tags: young man, murder, nagar kurnool, crime news, ts
Advertisement
Next Story