- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముడుపులు తీసుకున్నారు : కాకాణి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి సోమిరెడ్డిపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. గురువారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి విమర్శలు చేయడం సరైంది కాదని వెల్లడించారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరులో పసుపు కుంభకోణం జరిగిందని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలను విస్మరించి మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
Next Story