- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం
X
దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ కారణంగా పేదలు ఆహారం లేక ఇబ్బందికి గురికాకూడదనే ఉద్దేశంతో యాదాద్రి ఆలయం తరఫున ప్రతిరోజు 100 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల ప్రకారం యాదగిరిగుట్టలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుపేదలు, యాచకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
Tags: Yadadri Temple, food donate, program, poor people, nalgonda, temple eo
Advertisement
Next Story