- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధుల్లో నిర్లక్ష్యం.. మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
X
దిశ, భువనగిరి రూరల్: ఆలేరు మున్సిపల్ కమిషనర్ లావణ్య లతను విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుండి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా.. మార్పు రాలేదు. దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తీవారి సమర్పించిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టాలపై కనీస అవగాహన లేకపోవడం, చేయ్యాల్సిన కనీస పనులపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. మరెవరైనా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Advertisement
Next Story