రెడ్‌మీ 8ఏ డ్యూయల్ 64జీబీ మోడల్ సేల్ టుడే

by Harish |
రెడ్‌మీ 8ఏ డ్యూయల్ 64జీబీ మోడల్ సేల్ టుడే
X

దిశ, వెబ్‌డెస్క్ :
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ, 8ఏ సిరీస్‌లో భాగంగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెడ్ మీ 8ఏ డ్యూయల్ సిరీస్‌ నుంచి ఫిబ్రవరిలో 2జీబీ, 32జీబీతో పాటు, 3జీబీ, 32 జీబీ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇప్పుడు అదే సిరీస్‌లో 3జీబీ, 64జీబీ స్టోరేజ్‌తో మరో హైఎండ్ ఫోన్‌‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఈ రోజు (సోమవారం) నుంచి ఆన్‌లైన్‌ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది.

రెడ్ మీ 8ఏ డ్యూయల్ ఫీచర్స్ :

డిస్‌ప్లే : 6.2 ఇంచులు
ప్రాసెసర్ : క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 439ప్రాసెసర్
రేర్ కెమెరా : 13 + 2 మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సల్
ర్యామ్ : 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 64జీబీ
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
ధర : రూ. 8999/-

Advertisement

Next Story