FLASH: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

by GSrikanth |
FLASH: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూకే ప్రధాని లిజ్ ట్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. మినీ బడ్జెట్‌తో తీవ్ర విమర్శల పాలైన ట్రస్.. తన వాగ్దానం నిలబెట్టుకోలేకపోతున్నానంటూ రిజైన్ చేశారు. ప్రధానిగా ఎన్నికైన 45 రోజుల్లోనే లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. కాగా, వచ్చే వారంలోగా తదుపరి ప్రధాని ఎన్నికలు పూర్తి కానున్నాయి.

Advertisement

Next Story