- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > Breaking: అమెరికాలో దారుణం.. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృతి
Breaking: అమెరికాలో దారుణం.. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృతి
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి దారుణం జరిగింది. న్యూమెక్సికోలో దుండగడు రెచ్చిపోయారు. స్కూలు దగ్గర పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందాడు. ఇటీవల టెక్సాస్‌లోనూ ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మరోసారి కాల్పులు జరగడంతో అమెరికా ప్రజలు అందోళనకు గురవుతున్నారు.
Next Story