- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

X
దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ గురుద్వారలో సోమవారం కాల్పులు జరిగాయి. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇద్దరి వ్యక్తుల మధ్య ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Next Story