- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచం మొత్తంలోనే ఖరీదైన చీజ్.. ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్: జున్నును ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా పాస్తా లో, బర్గర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చీజ్ ధర మహా అయితే వంద లేదంటే అంతకంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, ఓ చీజ్ మాత్రం ఏకంగా భారీ ధరకు అమ్ముడుపోయింది.
వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌లో ఓ చీజ్‌ను దాదాపు 30వేల యూరోలకు అమ్మారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.27 లక్షలు కావడం విశేషం. ఇది మామూలు చీజ్ కాదు. దీనిని కాబ్రెల్స్ బ్లూ చీజ్ అంటారు. ఇది ప్రపంచంలో కెల్లా ఎక్కువ ఖరీదైన చీజ్‌గా రికార్డు క్రియేట్ చేసింది. మొత్తం చీజ్ 2.2 కేజీలు కావడం విశేషం. 2019లో ఇలాంటి చీజ్ ఓ రికార్డు క్రియేట్ అవ్వగా, ఇప్పుడు దానిని మళ్లీ ఇదే చీజ్ రికార్డు బ్రేక్ చేయడం విశేషం. ఇంత ఖరీదైన చీజ్ ప్రస్తుతం స్పెయిన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని తయారుచేయడానికి దాదాపు 8 నెలల సమయం పట్టిందట. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు.