- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రిటీష్ టీవీ షోలో మలాలా యూసఫ్.. వైరల్ గా మారిన లుక్
by Shamantha N |
X
దిశ, నేషనల్ బ్యూరో: నోబల్ అవార్డు గ్రహీత మలాలా యూజఫ్ జాయ్ బ్రిటీష్ టీవీ షోతో నటనారంగంలో అరంగేట్రం చేశారు. ‘వి ఆర్ లేడీ పార్ట్స్’ సెకండ్ సీజన్ లో ఆమె అతిథి పాత్రలో మెరవనున్నారు. కౌబాయ్ టోపీని ధరించి హార్స్ రైడ్ చేస్తున్నట్లుగా ఉన్న మలాలా ఫస్ట్ లుక్ ని షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. మలాలా లుక్ నెట్టింట వైరల్ గా మారింది. మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు తొలి ఆల్బం రిలీజ్ చేయడానికి పడిన కష్టం చుట్టే ఈ కథంతా తిరుగుతుంది. మ్యూజిక్ బ్యాండ్ కష్టాలను ఎత్తిచూపుతూ ‘మలాలా మేడ్ మీ డూ ఇట్’ అనే పాటను చిత్రీకరించారు. ఆ పాటలో మలాలా అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో, ఈ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇలాంటి షో చేస్తానని కలలోకూడా అనుకోలేదని ఓ ఇంటర్వ్యూలో మలాలా తెలిపారు. ఎట్టకేలకు తనలో దాగి ఉన్న ప్రతిభని చూపిస్తున్నాని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Next Story