- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాలో మరో వైరస్ కలకలం.. లక్షణాలు ఇవే
X
దిశ, వెబ్‌డెస్క్ : చైనాలో పుట్టిన కరోనా ఇప్పటికే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తుంది. 'లాంగ్యా హెనిపా అనే వైరస్ ఇప్పుడు చైనా ప్రజలను కలవర పరుస్తోంది.
ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ వ్యక్తి అధికంగా ఫీవర్ ఉండటంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా అతని వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు శాస్త్ర వేత్తలు తెలిపారు.
వ్యాధి లక్షణాలు :
తీవ్ర జ్వరం
ఒళ్లు నొప్పులు
దగ్గు
ఆకలి లేకపోవడం
వికారం
కాస్త తగ్గిన కరోనా ఉధృతి.. 24 గంటల్లో కొత్త కేసులెన్నో తెలుసా?
Advertisement
Next Story