టర్కీలో మళ్లీ భూకంపం..

by Mahesh |
టర్కీలో మళ్లీ భూకంపం..
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల రోజులుగా టర్కీని భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. ఫిబ్రవరి 6న వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 50 వేల మందికి పైగా మరణించారు. అంతా సజావుగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ భూకంపం శనివారం మళ్లీ భూకంపం వచ్చింది. టర్కీలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉన్నట్లు భూకంప కేంద్రం తెలిపింది.

Advertisement

Next Story