- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడి సముద్రంలో నౌకపై దాడి.. పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానం?
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ సమీపంలో అరేబియా మహా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. పోరు బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 9న యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ నుంచి బయలుదేరిన ఈ నౌక డిసెంబర్ 25 నాటికి మంగళూరు పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో అనూహ్యంగా డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా నౌకలో మంటలు చెలరేగాయి. దాడి సమయంలో మొత్తం 21 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 20 మంది భారతీయులు, ఒక వియత్నాంకు చెందిన పౌరుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కోస్ట్‌గార్డ్ అధికారులు వెంటనే పరిస్థితిపై ఆరా తీసి ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఊపిరిపీల్చుకున్నారు. అంతేకాదు.. ఈ డ్రోన్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
Advertisement
Next Story