- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం.. పేరులోంచి ఆ అక్షరం తొలగింపు
X
దిశ, వెబ్‌డెస్క్: ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ప్రధాన కార్యాయలయం ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ పేరులో గల ‘W’ అక్షరం తొలగించారు. ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కో లోని కంపెనీ మెయిన్ ఆఫీస్ వెలుపల సైన్ బోర్డుపై ‘W’ అక్షరాన్ని కవర్ చేసింది. కాగా ఇటీవల ట్విట్టర్ తన ఐకానిక్ బ్లూబర్డ్ స్థానంలో డాగ్ కోయిన్ మార్చడంతో విమర్శలు రాగా తిరిగి బ్లూబర్డ్ చేర్చారు. ఇప్పుడు ట్విట్టర్ లో అక్షరం ‘W’ అనే పదం తీసేయడం చర్చనీయాంశమైంది. దీంతో పేరు టిట్టర్ గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం చిన్న పిల్లల ఆట మాదిరిగా ఉందని ఈ అంశంపై ఫైర్ అవుతున్నారు.
Advertisement
Next Story