- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్రగ్స్ తీసుకుని శృంగారంలో రెచ్చిపోయిన జంట.. ఊపిరాడక గుండెపోటుతో ప్రియురాలు!!
దిశ, వెబ్‌డెస్క్: జార్జియా బ్రూక్ అనే 26 ఏళ్ల బ్రిటీష్ నృత్యకారిణి తన ప్రియుడితో ప్రయోగాత్మకంగా శృంగారం చేయడంతో ఊపిరాడక మరణించింది. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. జార్జియా బ్రూక్, ప్రియుడు ల్యూక్ కానన్‌తో (31) వెస్ట్ యార్క్‌షైర్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లోని ల్యూక్ ఇంట్లో ఏకాంతంగా గడుపుతూ డ్రగ్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో వారు శృంగారంలో పాల్గొనగా.. కానన్ చేతిలో జార్జియాకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైంది. దీంతో ల్యూక్, జార్జియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతున్న సమయంలోనే జార్జియా ఆసుపత్రిలోనే మరణించింది.
ప్రియుడు ల్యూక్ భయపడి, ఆసుపత్రి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారు డ్రగ్స్ తీసుకున్నాక చాలా తప్పుగా సాగిన ప్రయోగాత్మక సెక్స్ గేమ్‌లో జార్జియా మరణించిందని పేర్కొన్నారు. ల్యూక్ అత్యవసర సేవలకు ఫోన్ చేసి జార్జియాను ఆసుపత్రికి తీసుకెళ్లాడని తెలిపారు. మరుసటి రోజు అతడి మృతదేహం ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు వేలాడదీసి ఉందని చెప్పారు.