- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రెస్టారెంట్లో రొమాన్స్ చేసిన జంట.. నెట్టింట వైరలవ్వడంతో అరెస్టు చేసిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రేమ జంటలు ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. చుట్టు ప్రపంచాన్నే మర్చిపోయి హద్దులు మీరి ప్రవర్తించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. మెట్రో ట్రైన్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పార్కుల వద్ద వారి ఇష్టానుసారంగా రెచ్చిపోతూ పక్కనున్న జనాల్ని ఇబ్బంది పెడుతుంటారు. అయితే తాజాగా ఇదే కోవకు చెందిన ఘటన అమెరికాలోని జార్జియాలో మెక్సికన్ రెస్టారెంట్లో చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు రెస్టారెంట్‌కు వెళ్లి.. అందరూ చూస్తుండగానే శృంగారం చేశారు. వీరి నిర్వాకాన్ని ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా రెస్టారెంట్లో అసభ్యకర చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు ఆ జంటను అరెస్టు చేశారు. అలాగే వీడియోలో ఉన్న మహిళ.. వీడియో తీసిన మహిళపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తనపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇళ్లు అనుకుంటున్నారా? రెస్టారెంట్ అనుకుంటున్నారా? పబ్లిక్ ప్లేస్ అని ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఈ సమాజం ఎటు వెళ్తోంది? అంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపిస్తున్నారు.