- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటల్లో 360 మంది సైనికులు హతం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: గడిచిన 24 గంటల్లో ఫ్రంట్‌లైన్‌లో మొత్తం 360 మంది ఉక్రెయిన్ సైనిలను హతమార్చినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా దళాలు అనేక ఉక్రేనియన్ స్థానాలపై దాడుల సమయంలో ఒక మందుగుండు సామగ్రి డిపో, హోవిట్జర్, US-తయారు చేసిన పలాడిన్ ఫిరంగి వ్యవస్థ, అనేక వాహనాలను ధ్వంసం చేసినట్లు స్పష్టం చేసింది. అలాగే వైమానిక రక్షణ సౌకర్యాలు ఉక్రేనియన్ వైమానిక దళానికి చెందిన Su-25 విమానాన్ని కూడా తమ సైనికులు కూల్చి వేసినట్లు.. రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
Advertisement
Next Story